Mr. Bachchan | మిస్టర్ బచ్చన్.. బొమ్మ సోకులో బొంబాయి జాతరే
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్'. హరీష్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత.
Mr. Bachchan | రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. గురువారం సెకండ్ సింగిల్ ‘రెప్పల్ డప్పుల్’ను విడుదల చేశారు. ‘బొమ్మ సోకులో బొంబాయి జాతరే..తెలుగు, తమిళ, హిందీ.. వలపు జుగల్ బందీ’ అంటూ మాస్ బీట్తో ఈ పాట సాగింది. మిక్కీ జే మేయర్ స్వరపరచిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించారు.
అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. నాయకానాయికలు రవితేజ, భాగ్యశ్రీ బోర్సే డ్యాన్స్ ఆకట్టుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తనదైన శైలి కామెడీ టచ్‌తో దర్శకుడు హరీష్‌శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, రచన-దర్శకత్వం: హరీశ్‌శంకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

