‘అపూర్వ రాగంగళ్' నుంచి మొదలైన అపూర్వ స్నేహబంధం కమల్‌హాసన్, రజనీకాంత్లది. వీరిద్దరిలో కమల్ నటుడిగా సీనియరే అయినా.. కెరీర్ పరంగా బ్రేక్ అందుకుంది మాత్రం ఇద్దరూ దాదాపు ఒకేసారి.
‘నా కెరీర్లో ఇప్పటివరకూ ఇలాంటి సినిమా చేయలేదు. మోస్ట్ క్రేజీయస్ట్ కేరక్టర్ ఇందులో చేశాను. ఈ నెల 10న విడుదల కానున్న ఫస్ట్‌లుక్ చూసి అందరూ షాక్ అవుతారు.
అచ్చ తెలుగు అందం శ్రీలీల అనతికాలంలోనే టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. గత కొంతకాలంగా ఈ భామ నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయినా..యూత్‌లో ఆమెకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గల�
బొద్దుగా ముద్దుగా చూడముచ్చటగా ఉంటుంది కేరళకుట్టి నివేదా థామస్. తెలుగులో కూడా ఈ అందాలభామకు ఫ్యాన్ బేస్ ఎక్కువే. తారక్, నాని లాంటి స్టార్ హీరోలతో జతకట్టి విజయాలను అందుకున్నది నివేద.
సీనియర్ నటి విజయశాంతి పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. కర్తవ్యం, పోలీస్‌లాకప్, శత్రువు, సూర్య ఐపీఎస్.. ఇలా పలు చిత్రాల్లో ఆమె పోలీస్‌గా మెప్పించారు.
బాలీవుడ్లో ఎన్నో జనరంజక గీతాలతో సంగీత ప్రియులను అలరించిన ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ నాడీ వ్యవస్థకు సంబంధించిన అరుదైన వ్యాధికి గురైంది. సెన్సారీ న్యూరాల్ నర్వ్ డామేజీ కారణంగా ఆమె వినికిడి శక్తిని �