Samantha | ‘కెమెరా ముందు నేను నిల్చున్న చోటే.. ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైన చోటు’ అంటున్నది అగ్ర కథానాయిక సమంత. వచ్చే నెల నుంచి సామ్ సినిమాలతో బిజీ కానున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించి�
కన్నడ అగ్రనటుడు కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మాక్స్' విజయ్ కార్తికేయ దర్శకుడు. కలైపులి ఎస్.థానుతో కలిసి కిచ్చా సుదీప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రమోషన్లకు రాదు, స్టార్ హీరోలను కూడా లెక్కచేయదు అనే అభిప్రాయాలు నయనతారపై చాలామందిలో ఉన్నాయి. కానీ ఆమె మాత్రం కథ నచ్చితే చిన్న హీరోల పక్కన కూడా చేయడానికి వెనుకాడదు.
మహేశ్‌బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 9న మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రెస్‌మీట్‌ను మేకర్స్ నిర్వహించ�
‘ఎదిగే వారిని సాటివాళ్లే కిందికి లాగడం సహజంగా పాలిటిక్స్‌లో జరుగుతుంటుంది. ఇప్పుడు చిత్రపరిశ్రమలో కూడా జరుగుతోంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్.
వెంకటేశ్ మళ్లీ స్పీడ్ పెంచారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే, మరో దర్శకుడికి ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారట.
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్'. అశ్విన్ కె రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మిస్తున్నారు.
అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘శివం భజే’. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ కథానాయికగ�