హృద్యమైన ప్రణయగాథ
అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. జేఎస్ఎస్ వర్ధన్ దర్శకుడు. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మాతలు.
అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. జేఎస్ఎస్ వర్ధన్ దర్శకుడు. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మాతలు. ఇటీవల ఈ సినిమా నుంచి ‘కన్నమ్మ కన్నమ్మ’ అంటూ సాగే ప్రేమగీతాన్ని విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన ఈ గీతాన్ని సనారే రచించారు. అందమైన ప్రేమ భావాలకు అద్దం పడుతూ ఈ పాట సాగింది.
నాయకానాయికల మధ్య కెమిస్ట్రీతో పాటు విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, ఓ స్కూటీ చుట్టూ కథ నడుస్తుందని, హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయని మేకర్స్ తెలిపారు. నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి, నిర్మాణం: వానరా సెల్యూలాయిడ్స్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్డూడియోస్, సంగీతం: విజయ్ బుల్గానిన్, రచన-దర్శకత్వం: వర్ధన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

