Bindu Ghosh | తమిళ సినీ పరిశ్రమకు చెందిన అలనాటి ప్రముఖ నటి బిందు ఘోష్ (Bindu Ghosh) మృతిచెందారు. 76 ఏళ్ల బిందు ఘోష్ గత కొంతకాలంగా గుండె సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు.
నయనతారని అభిమానులు ‘లేడీ సూపర్‌స్టార్' అని ప్రేమతో పిలుచుకుంటూ ఉంటారు. నిజానికి శిఖరాగ్రాన ఉంటే కానీ ‘సూపర్‌స్టార్' బిరుదు నటులకు రాదు. మరి ఆ బిరుదు నయన్‌ని వరించిందంటే.. తను అగ్రస్థానంలో ఉన్నట్టేకదా.
Gandhi Nadikudikar | సినిమా ఇండస్ట్రీలో వెలిగిపోవాలంటే కలలు కంటే సరిపోదు. చీకట్లను దాటే నేర్పూ, కష్టాలకు తట్టుకునే ఓర్పుండాలి. అన్నప్రాశన నాడే ఆకలి బాధ తెలిసిన పాలమూరు బిడ్డకు ఈ గుణాలు జన్మతః వస్తాయేమో! ఆ మట్టి నేర్ప�
Singer Kalpana | నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ప్రముఖ సింగర్ కల్పనకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె స్పృహలోకి వచ్చారని పేర్కొన్నారు.
Singer Kalpana | ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యకు యత్నించింది. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని నిజాంపేటలోని తన స్వగృహంలో నిద్రమాత్రలు మింగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్ప�
‘నా 28వ ఏటే ఇద్దరు పిల్లలకు తల్లిని అయ్యాను. ఆ తర్వాత కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశా. కానీ స్టార్ హీరోల సరసన మాత్రం అవకాశాలు రాలేదు. దానికి కారణం.. నేను వివాహితనవ్వడమే.’ అంటూ వాపోయారు నటి జ్యోతిక.
హీరో నాని సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘కోర్ట్-స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్‌జగదీష్ దర్శకుడు. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత.
ఆది సాయికుమార్, అవికాగోర్ జంటగా నటిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
Nakkina Trinadha Rao | సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా, మజాకా వంటి వరుస హిట్ చిత్రాలను అందించిన బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రినాథ రావు నక్కిన తన తదుపరి సినిమాను స్టార్ట్ చేశాడు