థియేటర్లలో అభిమానుల సంబరాలు
తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ నటించిన బహుభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ నటించిన బహుభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 10న పానిండియా స్థాయిలో సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా బ్లాక్‌బస్టర్ సంభవం సెలబ్రేషన్స్‌ని ఆదివారం హైదరాబాద్‌లో మేకర్స్ నిర్వహించారు.
తమ సంస్థ నుంచి వచ్చిన భారీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అని నిర్మాత నవీన్ యర్నేని అన్నారు. ‘ఈ సినిమా విజయానికి కారణం టీమ్. ఇంత అద్భుతమైన టీమ్ దొరకడం దర్శకునికి వరం. నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చిన అజిత్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ పేర్కొన్నారు. ఇంకా నటుడు సునీల్, ప్రియా ప్రకాష్ వారియర్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్, డీవోపీ అభినందన్, ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

