కామెడీ క్రైమ్ థ్రిల్లర్ పాంచ్ మినార్
హీరో రాజ్‌తరుణ్ నటించిన క్రైమ్ కామెడీ ఎంటైర్టెనర్ ‘పాంచ్ మినార్'. రామ్ కడుముల దర్శకుడు. మాధవి, ఎం.ఎస్.ఎం.రెడ్డి నిర్మాతలు. గోవిందరాజు సమర్పకుడు.
హీరో రాజ్‌తరుణ్ నటించిన క్రైమ్ కామెడీ ఎంటైర్టెనర్ ‘పాంచ్ మినార్’. రామ్ కడుముల దర్శకుడు. మాధవి, ఎం.ఎస్.ఎం.రెడ్డి నిర్మాతలు. గోవిందరాజు సమర్పకుడు. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా సినిమా టీజర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అగ్ర దర్శకుడు మారుతి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ ‘రామ్ కడుముల మంచి విజన్ ఉన్న దర్శకుడు. నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీ పడలేదు. నటీనటులు, సాంకేతికనిపుణులు అందరూ ప్రాణంపెట్టి పనిచేశారు. ఈ సినిమా నాకు అద్భుతమైన అనుభవాన్నిచ్చింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది.’ అని తెలిపారు. ఇంకా డైరెక్టర్ సాయిరాజేష్, నిర్మాత ఎస్.కె.ఎన్, రచయిత డార్లింగ్ స్వామి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLC Dasoju Sravan | తెలంగాణలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

