‘చాలా మంచి ఎంటర్టైనర్ ఇది. నిర్మాతలు పాషన్తో ఈ సినిమా తీశారు. క్లారిటీ ఉన్న దర్శకుడు రామ్. సహ నటులంతా అద్భుతంగా నటించారు. సాంకేతికంగా కూడా సినిమా బావుంటుంది.
రాజ్ తరుణ్ కథానాయకుడిగా రూపొందుతోన్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘పాంచ్ మినార్'. రామ్ కుడుముల దర్శకుడు. మాధవి, ఎం.ఎస్.ఎం.రెడ్డి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలో