జాను మేరీ జాను..
రాజ్ తరుణ్ కథానాయకుడిగా రూపొందుతోన్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘పాంచ్ మినార్'. రామ్ కుడుముల దర్శకుడు. మాధవి, ఎం.ఎస్.ఎం.రెడ్డి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు.
రాజ్ తరుణ్ కథానాయకుడిగా రూపొందుతోన్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘పాంచ్ మినార్’. రామ్ కుడుముల దర్శకుడు. మాధవి, ఎం.ఎస్.ఎం.రెడ్డి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘జాను మేరీ జాను..’ అంటూ సాగే ఈ పాటను శ్రీహర్ష ఈమని రాయగా, శేఖర్చంద్ర స్వరపరిచారు. వినాయక్ ఆలపించారు. రాజ్ తరుణ్, కథానాయిక రాశి సింగ్ కెమిస్ట్రీ ఈ పాటలో ఆసక్తికరంగా ఉంది. అజయ్ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, నితిన్ ప్రసన్న, రవివర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆదిత్య జవ్వాది, సమర్పణ: గోవిందరాజు, నిర్మాణం: కనెక్ట్ మూవీస్ LLP
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

