CM Meeting | అచ్చంపేట సీఎం సభలో మహిళల నిర్బంధం..కూలిన గేట్లు, ఫ్లెక్సీలు
CM Meeting | జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని మద్దిమడుగులో సీఎం రేవంత్ రెడ్డి సభ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
నాగర్‌కర్నూల్ : జిల్లాలోని అచ్చంపేట (Achampet) నియోజకవర్గంలోని మద్దిమడుగులో సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth reddy ) సభ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి చేరుకున్న సమయంలో ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ గేట్లు, ఫ్లెక్సీలు ఒక్కసారిగా కూలిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వాటిని తిరిగి సరిచేశారు.
మరోవైపు సభకు వచ్చిన మహిళలు( Women confined ) బయటకు వెళ్లి తిరిగి వస్తామని పోలీసులను కోరగా అనుమతించకపోవడంతో ఓ మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తమను ఎందుకు బయటకు పంపరూ అంటూ నిలదీసింది.ఇక భారీ ఏర్పాట్ల మధ్య నిర్వహించిన సభలో ఆశించిన స్థాయిలో జనసందడి కనిపించలేదు. పలు చోట్ల ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Meeting | అచ్చంపేట సీఎం సభలో మహిళల నిర్బంధం..కూలిన గేట్లు, ఫ్లెక్సీలు
బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు గోపాల్ గౌడ్ మానవత్వం
‘ఆర్భాటాలు తప్ప ఆచరణాలేని కాంగ్రెస్ ప్రభుత్వం’
Eyes Health | వాయు కాలుష్యంతో కళ్లపై తీవ్ర ప్రభావం.. జాగ్రత్తలు పాటించకపోతే సమస్యలే..
Anjeer fruit | తరచూ అంజీరా పండ్లను తింటే ఆ అనారోగ్య సమస్యలన్నీ దూరం.. అవేంటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

