‘ప్రాపర్ క్రైమ్ కామెడీ ఇది. ప్రతి సిట్యువేషన్‌లోనూ ఫన్ ఉంటుంది. కథనం కొత్తగా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అనుకున్నదానికంటే గొప్పగా సినిమా వచ్చింది.’ అని రాజ్‌తరుణ్ అన్నారు.
రాజ్ తరుణ్ కథానాయకుడిగా రూపొందుతోన్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘పాంచ్ మినార్'. రామ్ కుడుముల దర్శకుడు. మాధవి, ఎం.ఎస్.ఎం.రెడ్డి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలో