నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఉదయం 9గం.42 నిమిషాలకు ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని అగ్ర నటుడు నాగార్జున నివాసంలో ఈ వేడుకను నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియాలో ష�
దేశవ్యాప్తంగా అంచనాలున్న సినిమాల్లో పవన్‌కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ ఒకటి. చారిత్రక పాత్రలతో కూడిన ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ తోడైంది. దేశంలోని లెజండరీ నటుల్లో ఒకరైన �
దీపుజాను, వైశాలిరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యూజికల్ ఆల్బమ్ ‘ఫస్ట్‌లవ్'. బాలరాజు ఎం దర్శకత్వం వహించారు. వైశాలిరాజ్ నిర్మాత. ఈ ఆల్బమ్‌లోని ఓ గీతాన్ని సంగీత దర్శకుడు తమన్ ఆవిష్కరించారు.
వివాహానంతరం కూడా నటిగా బిజీబిజీగా ఉన్నది ఢిల్లీభామ తాప్సీ పన్ను. ఆమె నటించిన ఫిర్ ఆయీ హసీనా దిల్రుబా, ఖేల్ ఖేల్ మే చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నది తాప్సీ.
‘ఇది పక్కా గోదారోళ్ల సినిమా. నవ్వి నవ్వి థియేటర్ల నుంచి బుగ్గలు, పొట్ట నొప్పితో బయటకు వస్తారని గ్యారెంటీగా చెప్పగలను. పిఠాపురంలో ఈ వేడుక జరపడం ఆనందంగా ఉంది. మా సంగీత దర్శకుడు రామ్ మిర్యాలది ఈ ఊరే అని ఇప్ప�
SS Rajamouli | జక్కన్న మనం పెట్టుకున్న పెట్ నేమ్ మోడ్రన్ మాస్టర్ ప్రపంచం పెట్టిన బ్రాండ్ నేమ్ మరి, మనకు తెలిసిన రాజమౌళి మోడ్రన్ మాస్టర్‌గా ఎలా ఎదిగాడు? చెప్పాలంటే ఓ పుస్తకం అవుతుంది.
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న గోదావరి నేపథ్య ప్రేమకథ ‘ఆయ్'. అంజి కె.మణిపుత్ర దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది.
మల్టీ టాలెంటెడ్ తరుణ్‌భాస్కర్ ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందనుంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. బూసం జగన్మోహన్రెడ్డి నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన శుక్రవారం వెలువడింది.
మెడికో థ్రిల్లర్ కథాంశంతో ఓ చిత్రం రూపాందుతున్నది. ఇంకా పేరు నిర్ధారించని ఈ సినిమాకు అశ్విన్‌బాబు కథానాయకుడు. ఎం.ఆర్.కృష్ణ దర్శకుడు. టి.గణపతిరెడ్డి నిర్మాత. గురువారం హీరో అశ్విన్‌బాబు పుట్టినరోజు సందర