బరువు బాధ్యతలున్న అన్నయ్యగా కనిపిస్తా
‘అన్నదమ్ముల అనుబంధాన్ని తెరపై ఆవిష్కరించే సినిమా ‘సోదరా’. అన్నగా బరువుబాధ్యతలున్న పాత్రను ఇందులో పోషించా. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులకు తమ జీవితాల్లో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. జనరల్‌గా నా సినిమాల్లో ఉండే వినోదంతోపాటు భావోద్వేగాలు కూడా ఇందులో ఉంటాయి.’ అని తెలిపారు హీరో సంపూర్ణేష్‌బాబు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘సోదరా’.

సంజోష్ ఇందులో మరో హీరో. మన్మోహన్ మేనంపల్లి దర్శకుడు. చంద్ర చగంలా నిర్మాత. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంపూర్ణేశ్‌బాబు మాట్లాడారు. ‘అమాయకుడైన అన్న, అప్డేట్ అయిన తమ్ముడు మధ్య నడిచే కథ ఇది. ఈ తరహా కథ ఇప్పటివరకూ రాలేదు. అన్నదమ్ములు కలిసుండాలనేది ఈ కథలో నీతి.’ అని మరో హీరో సంజోష్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?