‘అన్నదమ్ముల అనుబంధాన్ని తెరపై ఆవిష్కరించే సినిమా ‘సోదరా’. అన్నగా బరువుబాధ్యతలున్న పాత్రను ఇందులో పోషించా. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులకు తమ జీవితాల్లో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. జనరల్‌గా నా సి�
Sampoornesh Babu | సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) ఈ సారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న 'సోదరా' (Sodara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతోపాటు సంజోష్�
సంపూర్ణేష్‌బాబు, సంజోష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకుడు. చంద్ర చంగలా నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.