ఉత్కంఠను రేకెత్తించేలా ACE
తమిళ అగ్రహీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ACE’. అరుముగకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. మే 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అధికారిక ప్రకటనతోపాటు పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు.

ఉత్కంఠకు గురిచేసే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందిందని, విజయ్‌సేతుపతి కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. రుక్మిణి వసంత్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో యోగిబాబు, బి.ఎస్.అవినాష్, దివ్య పిైళ్లె, బబ్లూ, రాజ్‌కుమార్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: కరణ్ బహదూర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం