Rukmini Vasanth | ఇటీవలే విడుదల చేసిన కాంతార ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండగా.. ఇందులో రుక్మిణి వసంత్ కనకవతి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్. ఇన్ని రోజులుగా షూటింగ్ కమిట్మెంట్స్, ప్రమ�
Brahmakalasha | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ చిత్రం 'కాంతార' (Kantara)కు ప్రీక్వెల్‌గా వస్తున్న 'కాంతార: చాప్టర్ 1' నుంచి విడుదలైన ఓ పాట ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Kantara Chapter 1 | కన్నడ నుంచి రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌లలో ‘కాంతార: చాప్టర్ 1’ ఒకటి. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తుంది.
Kantara Chapter 1 Trailer Update | కన్నడ నుంచి రాబోతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లలో 'కాంతార: చాప్టర్ 1' ఒకటి. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వస�
కన్నడభామ రుక్మిణి వసంత్ బంపర్ ఆఫర్ కొట్టేసిందని టాలీవుడ్ టాక్. రీసెంట్గా ‘మదరాసి’తో సందడి చేసిన ఈ అందాలభామ ప్రస్తుతం ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు.
శివకార్తీకేయన్, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘మదరాసి’ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మురుగదాస్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన �
కన్నడ అనువాద చిత్రం ‘సప్తసాగరాలు దాటి’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది కథానాయిక రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదిలో వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉంది. ‘కాంతార చాప్టర్-1’ ‘యష్' ‘మదరాస�
‘ఇది పూర్తిగా మురుగదాస్ సినిమా. ఆయనతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. నిజంగా సాలిడ్ ఫిల్మ్ ఇచ్చారు. హిట్ మిషిన్ అనిరుధ్ ఈ సినిమాకు అద్భుతమైన పాటలిచ్చారు. కంటెంట్ ఉంటే ఎంతైనా ఖర్చుపెట్టే నిర్మా
NTR | ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో కన్నడ భామల హవా స్పష్టంగా కనిపిస్తోంది. రష్మిక మందానా బ్లాక్బస్టర్లతో దూసుకుపోతుంటే, నభా నటేష్, శ్రద్ధా శ్రీనాథ్ లాంటి యాక్ట్రెస్‌లు కాస్త వెనకబడ్డారు. ఇక ఆషిక రంగనాథ�
ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘డ్రాగన్' (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) సినిమా నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
తమిళ అగ్ర నటుడు శివకార్తికేయన్ నటిస్తున్న యాక్షన్ ఎంటైర్టెనర్ ‘మదరాసి’. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకుడు. శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నది.
Rukmini Vasanth | ప్రస్తుతం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రుక్మిణి వసంత్. బెంగుళూరులో జన్మించిన ఈ యంగ్ స్టార్ హీరోయిన్ సింపుల్ లుక్‌తోనే అభిమానుల హృదయాలను దోచుకుంది. యూత్‌లో క్రేజీ హీరోయిన్గ�
శివకార్తికేయన్ నటిస్తున్న పానిండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘మదరాసి’. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నది.