Manchu Lakshmi | మంచు లక్ష్మి ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్.. ట్రేడింగ్‌కు సంబంధించిన పోస్టులు దర్శనం
Manchu Lakshmi | మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఇన్స్టాగ్రామ్ (Instagram) ఖాతా హ్యాక్‌కు గురైంది. అందులో ట్రేడింగ్‌కు సంబంధించిన పోస్టులు దర్శనమిచ్చాయి.
Manchu Lakshmi | మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఇన్స్టాగ్రామ్ (Instagram) ఖాతా హ్యాక్‌కు గురైంది. అందులో ట్రేడింగ్‌కు సంబంధించిన పోస్టులు దర్శనమిచ్చాయి. తాను ట్రేడింగ్ చేశానని.. భారీగా డబ్బులు వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. ‘ఈ యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు. నేను కూడా ఇది వాడుతున్నాను’ అంటూ హ్యాకర్లు ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు పెట్టారు. దీన్ని గుర్తించిన మంచు లక్ష్మి.. ఇలాంటివి నమ్మొద్దంటూ నెటిజన్లను అప్రమత్తం చేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టా ఖాతా హ్యాక్ అయ్యిందని ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
My Instagram has been hacked. Kindly do not engage with anything that is on my stories.
If I need money, I will ask you directly not on social media 😂
Will tweet once I get it all back in order…— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025
నాకు డబ్బులు కావాలంటే ఇలా సోషల్ మీడియాలో కాకుండా నేరుగా అడుగుతానన్నారు. ఇలాంటి వాటికి రిప్లైలు ఇవ్వొద్దంటూ సూచించారు. ‘నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. నా స్టోరీల్లో కనిపించే వాటికి దూరంగా ఉండండి. నాకు డబ్బులు కావాలంటే నేరుగా అడుగుతాను. సోషల్ మీడియాలో కాదు. ఇన్స్టాగ్రామ్ మళ్లీ మామూలుగా అయిన తర్వాత మరోసారి ట్వీట్ చేస్తాను’ అని రాసుకొచ్చారు. మరోవైపు ఇన్స్టాగ్రామ్ అఫీషియల్స్ ఈ విషయంలో తనకు హెల్ప్ చేయాలంటూ మంచు లక్ష్మీ కోరారు.
My Instagram account is hacked.@instagram help me in getting it back. pic.twitter.com/oUGE1LXo9w
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025
Also Read..
Gauri Khan | గౌరీఖాన్ రెస్టారెంట్‌పై ‘ఫేక్ పనీర్’ ఆరోపణలు.. స్పందించిన టోరి యాజమాన్యం
Bollywood | ఈ స్టార్ కపుల్ డ్రీమ్ హౌజ్ రూ.100 కోట్లకి పైనే.. బీటౌన్‌లో ఇదే హాట్ టాపిక్
Lavanya | రాజ్ తరుణ్ పేరెంట్స్‌ని టచ్ కూడా చేయాలేదు.. నార్సింగి పోలీసులను ఆశ్రయించిన లావణ్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

