సూపర్‌నేచురల్ ‘కృష్ణలీల’
స్వీయ దర్శకత్వంలో దేవన్ హీరోగా నటిస్తున్న సూపర్‌నేచురల్ లవ్‌స్టోరీకి ‘కృష్ణ లీల’ అనే పేరును ఖరారు చేశారు. ‘తిరిగొచ్చిన కాలం’ ట్యాగ్‌లైన్. మహాసేన్ విజువల్స్ పతాకంపై జ్యోత్స్న నిర్మించారు.
స్వీయ దర్శకత్వంలో దేవన్ హీరోగా నటిస్తున్న సూపర్‌నేచురల్ లవ్‌స్టోరీకి ‘కృష్ణ లీల’ అనే పేరును ఖరారు చేశారు. ‘తిరిగొచ్చిన కాలం’ ట్యాగ్‌లైన్. మహాసేన్ విజువల్స్ పతాకంపై జ్యోత్స్న నిర్మించారు. గురువారం ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను హీరో నిఖిల్ ఆవిష్కరించారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితానికి కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉంటాయని నిర్మాత పేర్కొన్నారు. కృష్ణుడి తత్వం ఆధారంగా ఈ కథను తీర్చిదిద్దామని రచయిత అనిల్ కుమార్ అన్నారు. ధన్య బాలకృష్ణన్, వినోద్ కుమార్, పృథ్వీ, రవి కాలే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కథ, సంభాషణలు: అనిల్ కిరణ్‌కుమార్, దర్శకత్వం: దేవన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

