Samantha | పెద్ద కలలతో.. మా చిన్న ప్రేమను మీకందిస్తున్నాం: సమంత
పదమూడేండ్ల క్రితం ఎక్స్‌లో(అప్పట్లో ట్విటర్) ప్రొఫైల్ ఓపెన్ చేశారు సమంత. కానీ ఎందుకో కొనసాగలేకపోయారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే సామ్.. ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో బిజీబిజీగా ఉంటారు.
పదమూడేండ్ల క్రితం ఎక్స్‌లో(అప్పట్లో ట్విటర్) ప్రొఫైల్ ఓపెన్ చేశారు సమంత. కానీ ఎందుకో కొనసాగలేకపోయారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే సామ్.. ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో బిజీబిజీగా ఉంటారు. ఎక్స్‌లో అకౌంట్ ఉన్నా దాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే.. తాజాగా మళ్లీ ఎక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు సామ్. 2023లో ఆమె ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ సంస్థ స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పుడా సంస్థపై తీసిన ‘శుభం’ అనే సినిమా విడుదల కానుంది.
ఈ విషయాన్ని ఎక్స్‌లో తెలుపుతూ.. ‘పెద్ద కలలతో.. మా చిన్న ప్రేమను మీకందిస్తున్నాం.. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఇది నిజంగా నాకెంతో ప్రత్యేకం. గొప్ప ప్రారంభం కూడా’ అంటూ రాసుకొచ్చారు. సామ్ ఒక్కసారిగా ఎక్స్‌లో ప్రత్యక్షమవ్వగానే ఆమె ఫాలోవర్స్ ఆనందం వెలిబుచ్చారు. ‘వెల్కమ్ బ్యాక్ సామ్..’, ‘క్వీన్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎక్స్‌లో అంత యాక్టీవ్‌గా లేకపోయినా.. సమంతకు 10.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

