వచ్చినవాడు గౌతమ్
అశ్విన్‌బాబు హీరోగా రూపొందుతోన్న మెడికల్ యాక్షన్ మిస్టరీ ‘వచ్చినవాడు గౌతమ్'. మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకుడు. టి.గణపతిరెడ్డి నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
అశ్విన్‌బాబు హీరోగా రూపొందుతోన్న మెడికల్ యాక్షన్ మిస్టరీ ‘వచ్చినవాడు గౌతమ్’. మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకుడు. టి.గణపతిరెడ్డి నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. బ్లెడ్ అండ్ స్టెత్‌తో ఉన్న అశ్విన్‌ను ఈ లుక్‌లో చూడొచ్చు. 90శాతం నిర్మాణం పూర్తయింది. బ్యాలెన్స్ షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ పూర్తి చేసి త్వరలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
రియా సుమన్, అయేషాఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అభినయ, అజయ్, అమర్దీప్,వీటీవీ గణేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్. బాల్‌రెడ్డి, సంగీతం: గౌరహరి, నిర్మాణం: అరుణశ్రీ ఎంటైర్టెన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
Deeksha Divas | బీఆర్ఎస్ శ్రేణులంతా దీక్షా దివస్‌లో పాల్గొనాలి.. సీనియర్ నాయకుడు పార్సి రంగారావు పిలుపు
Special Trains | సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
‘ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
రేపు ఈఎంసి పరిధిలో దీక్షా దివస్ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

