బొద్దుగా ముద్దుగా చూడముచ్చటగా ఉంటుంది కేరళకుట్టి నివేదా థామస్. తెలుగులో కూడా ఈ అందాలభామకు ఫ్యాన్ బేస్ ఎక్కువే. తారక్, నాని లాంటి స్టార్ హీరోలతో జతకట్టి విజయాలను అందుకున్నది నివేద.
సీనియర్ నటి విజయశాంతి పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. కర్తవ్యం, పోలీస్‌లాకప్, శత్రువు, సూర్య ఐపీఎస్.. ఇలా పలు చిత్రాల్లో ఆమె పోలీస్‌గా మెప్పించారు.
బాలీవుడ్లో ఎన్నో జనరంజక గీతాలతో సంగీత ప్రియులను అలరించిన ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ నాడీ వ్యవస్థకు సంబంధించిన అరుదైన వ్యాధికి గురైంది. సెన్సారీ న్యూరాల్ నర్వ్ డామేజీ కారణంగా ఆమె వినికిడి శక్తిని �
తెలుగులో అరంగేట్రం చేసిన తొలినాళ్లలో యువతరంలో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది పంజాబీ భామ తాప్సీ. అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఓ వెలుగువెలిగిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాంను మార్చింది.
కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్బీకే 109’ చిత్రం ఈ దసరాకి విడుదల చేయడానికి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సన్నాహాలు చేస్తున్నారు.
‘కొత్తవాళ్లను వెండితెరకు పరిచయం చేయడంలో నాకు మంచి పేరుంది. అందులో నాకు సంతృప్తి కూడా ఉంది. అందుకే విరామం తర్వాత మేం చేస్తున్న చిత్రాన్ని కొత్తవాళ్లతో చేయాలనుకున్నాం.