‘కన్నప్ప’ గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం
“కన్నప్ప’ చిత్రంలో తొలుత ఆఫర్ వచ్చినప్పుడు వద్దనుకున్నా. కానీ శివుడి పాత్రలో నేను బాగుంటానని విష్ణు బాగా నమ్మాడు. ఆయన నమ్మకమే నన్ను సినిమా చేసేలా ముందుకు నడిపించింది. ఈ కథ బలమైన భావోద్వేగాలు, ఆధ్యాత్మిక అంశాలతో విజువల్ వండర్‌గా ఉండబోతున్నది’ అన్నారు బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్.
“కన్నప్ప’ చిత్రంలో తొలుత ఆఫర్ వచ్చినప్పుడు వద్దనుకున్నా. కానీ శివుడి పాత్రలో నేను బాగుంటానని విష్ణు బాగా నమ్మాడు. ఆయన నమ్మకమే నన్ను సినిమా చేసేలా ముందుకు నడిపించింది. ఈ కథ బలమైన భావోద్వేగాలు, ఆధ్యాత్మిక అంశాలతో విజువల్ వండర్‌గా ఉండబోతున్నది’ అన్నారు బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్. మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’లో అక్షయ్‌కుమార్ శివుడి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.
ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదలకానుంది. గురువారం ముంబయిలో టీజర్‌ను అక్షయ్‌కుమార్ ఆవిష్కరించారు. ‘కన్నప్ప’ తన దృష్టిలో కేవలం సినిమా మాత్రమే కాదని, ఇదొక జీవిత ప్రయాణమని, దీనితో తనకు ఓ అధ్యాత్మిక బంధం ఏర్పడిందని మంచు విష్ణు తెలిపారు. అబ్బురపరిచే విజువల్స్‌తో దైవిక శక్తి కలబోసిన ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ‘కన్నప్ప’ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర తారలు భాగమవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

