Home
Vishnu Manchu
Vishnu Manchu
-
"ప్రపంచానికి మెదక్ చరిత్ర తెలియజేస్తా"
3 months agoప్రపంచానికి మెదక్ చరిత్ర తెలియజేస్తానని ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపు మేరకు శనివారం మెదక్‌లోని ఖిల్లాను, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చిని ఆయన సందర్శించార�"కన్నప్పలో.. చివరి 50 నిమిషాలు"
1 year agoమహాపుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’. శివలీలలే ప్రధానాంశమైన ఈ సినిమాలో దైవికంగా వచ్చే వివిధరూపాలలో దేశంలోనే పేరెన్నికగన్న �"కన్నప్ప కామిక్ సిరీస్ విడుదల"
1 year agoమంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’. శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా ముఖేష్కుమార్సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత ఎం.మోహన్‌బాబు. భారీ అంచనాలు నెలకొన్న ఈ"సగమై..చెరిసగమై.."
2 years agoమంచు విష్ణు టైటిల్ రోల్లో భక్తిరస ప్రధానంగా రూపొందిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. పరమ శివభక్తుడు కన్నప్ప ఇతివృత్తమిది. ఏప్రిల్ 25న విడుదలకానుంది. సోమవారం ఈ సినిమా నుంచి ‘సగమై...చెరిసగమై’ అంటూ సాగే ఓ మెలోడీ గ�"దైవం వైపు నాస్తికుడి ప్రయాణం"
2 years agoశ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రంలో మోహల్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్"‘కన్నప్ప’ గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం"
2 years ago“కన్నప్ప’ చిత్రంలో తొలుత ఆఫర్ వచ్చినప్పుడు వద్దనుకున్నా. కానీ శివుడి పాత్రలో నేను బాగుంటానని విష్ణు బాగా నమ్మాడు. ఆయన నమ్మకమే నన్ను సినిమా చేసేలా ముందుకు నడిపించింది. ఈ కథ బలమైన భావోద్వేగాలు, ఆధ్యాత్మి�"‘శివ శివ శంకర’ గీతావిష్కరణ"
2 years agoమంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మంగ�"Prabhas | కన్నప్పలో నందీశ్వరుడిగా ప్రభాస్.. ఫస్ట్‌లుక్ ఎలా ఉంటుందంటే?"
2 years ago‘కన్నప్ప’ చిత్రంలో అగ్ర హీరో ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన అగ్ర తారలు భాగమవుతున్నారు. శివపార్వతులుగా అక్షయ్‌క�"మహాశివుడి ఆనందతాండవం"
2 years agoశ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో బాలీవుడ్"Vishnu Manchu | హాలీవుడ్ స్టార్ విల్స్మిత్తో మంచు విష్ణు.. క్రేజీ వార్త వివరాలివే..!"
2 years agoVishnu Manchu | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Vishnu Manchu) తొలిసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ముందుస్తున్నాడని తెలిసిందే. ప్రస్తుతం ముఖేశ్ కుమార్ సింగ్ (Vishnu Manchu) డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉ"మా సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్"
2 years agoమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్‌ను ఆదివారం నిర్వహించారు. ‘మా’ ఆధ్వర్యంలో జీవీకే హెల్త్ హబ్ ద్వారా ఈ హెల్త్ క్యాంప్ జరిగింది."Madhubala | చెంచుల వీరనారిగా"
2 years agoమహాపుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా తెరకెక్కుతున్న భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకుడు."Kannappa | కన్నప్ప ధనుస్సుపై ఇంట్రెస్టింగ్ స్టోరీ బయటపెట్టిన మంచు విష్ణు"
2 years agoKannappa | శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా విష్ణు మంచు రూపొందిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్ కుమా ర్, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగమవుతున్న�"Kajal Aggarwal | ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కన్నప్పలో కాజల్"
2 years agoమంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు."Prabhas | కన్నప్ప సెట్లో ప్రభాస్"
2 years agoమంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న భక్తిరస చిత్రం ‘కన్నప్ప’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్, శరత్‌కుమార్ వంటి అగ్ర నటులు భాగమవుతున్నారు.తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం















