కన్నప్ప కామిక్ సిరీస్ విడుదల
మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’. శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా ముఖేష్కుమార్సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత ఎం.మోహన్‌బాబు. భారీ అంచనాలు నెలకొన్న ఈ పాన్ ఇండియా సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’. శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా ముఖేష్కుమార్సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత ఎం.మోహన్‌బాబు. భారీ అంచనాలు నెలకొన్న ఈ పాన్ ఇండియా సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మోహన్‌బాబుతోపాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్, శరత్‌కుమార్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో భాగం కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల వల్ల సినిమాపై మంచి బజ్ ఏర్పడిందని మేకర్స్ చెబుతున్నారు.
కన్నప్ప కథకు అందరికీ చేరువ చేయాలనే తలంపుతో మంచు విష్ణు ఈ కథను కామిక్ సిరీస్‌గా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కి సంబంధించిన మొదటి రెండు ఎపిసోడ్లకూ మంచి స్పందన లభించిందని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మూడో ఎపిసోడ్‌ని విడుదల చేశారు. తిన్నడులోని భావోద్వేగ, ఆధ్యాత్మిక పరివర్తనను ఈ చివరి ఎపిసోడ్ సూచిస్తుందని, నాస్తికుడైన తిన్నడు, ఆస్తికుడైన కన్నప్పగా ఎలా మారాడో ఈ ఎపిసోడ్ తెలియజేస్తుందని, ప్రేమ, భక్తి, త్యాగంతో నిండిన ఈ కథ అందర్నీ ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఈ విజువల్స్ అందర్నీ అబ్బురపరుస్తాయని మేకర్స్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

