Madhubala | చెంచుల వీరనారిగా
మహాపుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా తెరకెక్కుతున్న భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకుడు.
మహాపుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా తెరకెక్కుతున్న భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకుడు. డా.మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఆయనతోపాటు మోహన్‌లాల్, శరత్‌కుమార్, ప్రభాస్ ఇలా చాలామంచి స్టార్లు భాగమైన విషయం తెలిసిందే.
ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. సోమవారం ఈ సినిమాలో చెంచువీరనారిగా నటిస్తున్న మధుబాల ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసేలా ఈ పోస్టర్ డిజైన్ చేశామని, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

