Kannappa | కన్నప్ప ధనుస్సుపై ఇంట్రెస్టింగ్ స్టోరీ బయటపెట్టిన మంచు విష్ణు
Kannappa | శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా విష్ణు మంచు రూపొందిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్ కుమా ర్, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు.
Kannappa | శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా విష్ణు మంచు రూపొందిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్ కుమా ర్, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. పాన్ ఇండియా స్థా యిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కన్నప్ప వాడిన విల్లుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ఆ పాత్రధారి మంచు విష్ణు తెలిపారు. తండ్రీకొడుకుల మధ్య బంధానికి, ధైర్యానికి ప్రతీక ఈ ధనుస్సు అని ఆయన చెప్పారు.
‘కేవలం ఐదేళ్ల వయసులోనే కన్నప్ప అడవిలో క్రూరమైన పులిని ఎదుర్కొంటాడు. అంత చిన్న వయసులో తన కుమారుడి ధైర్యసాహసాలు చూసిన తండ్రి నాథనాథుడు ఎంతగానో సంతోషపడతాడు. కన్నప్ప శౌర్యానికి ప్రతీకగా పులి ఎముకలు, దంతాలతో విల్లును తయారుచేసి ఇస్తాడు. ఈ కథ గురించి న్యూజిలాండ్‌లోని కళా దర్శకుడు క్రిస్‌కు వివరించగా ఆయన ప్రత్యేకంగా ఈ విల్లును రూపొందించాడు’ అని మంచు విష్ణు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

