సితార సంస్థ ద్వారా ‘రెట్రో’
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రెట్రో’. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకుడు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. మే 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది.
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రెట్రో’. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకుడు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. మే 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది.
గ్యాంగ్‌స్టర్ రొమాంటిక్ డ్రామాగా దర్శకుడు సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ైస్టెలిష్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుందని, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని చిత్ర బృందం పేర్కొంది. తెలుగు రాష్ర్టాల్లో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ పేర్కొంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే, జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాష్‌రాజ్ తదితరులు ప్రధాన తారాగణం. సంతోష్ నారాయణ్ సంగీతాన్నందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

