వరంగల్ నేపథ్యంలో వినోదం
తెలంగాణ నేపథ్యంలో రూపొందిస్తున్న వినోదాత్మక చిత్రం ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’. రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గాలి కృష్ణ నిర్మిస్తున్నారు. ‘1980లో వరంగల్‌లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథను తయారు చేశాం.,
తెలంగాణ నేపథ్యంలో రూపొందిస్తున్న వినోదాత్మక చిత్రం ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’. రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గాలి కృష్ణ నిర్మిస్తున్నారు. ‘1980లో వరంగల్‌లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథను తయారు చేశాం.
ఆద్యంతం చక్కటి హాస్యంతో అలరిస్తుంది. తెలంగాణ నేటివిటీతో అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: శ్రీరామకృష్ణ సినిమా, రచన-దర్శకత్వం: రాజా దుస్సా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

