కరుణాకరన్ దర్శకత్వంలో దిల్‌రాజు సినిమా
తొలిప్రేమ, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహం.. ఈ మూడు సినిమాలు చాలు దర్శకుడిగా కరుణాకరన్ పొటెన్షియాలిటీ ఏంటో చెప్పడానికి. అయితే.. సాయిదుర్గతేజ్‌తో చేసిన ‘తేజ్ ఐలవ్యూ’ తర్వాత ఆయన నుంచి సినిమా లేదు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత కరుణాకరన్ మెగా ఫొన్ పట్టనున్నారట.
తొలిప్రేమ, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహం.. ఈ మూడు సినిమాలు చాలు దర్శకుడిగా కరుణాకరన్ పొటెన్షియాలిటీ ఏంటో చెప్పడానికి. అయితే.. సాయిదుర్గతేజ్‌తో చేసిన ‘తేజ్ ఐలవ్యూ’ తర్వాత ఆయన నుంచి సినిమా లేదు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత కరుణాకరన్ మెగా ఫొన్ పట్టనున్నారట.
దిల్‌రాజు తమ్ముడి కుమారుడైన ఆశీష్ కోసం ఓ కథను సిద్ధం చేశారట కరుణాకరన్. ఆశీష్కు కూడా కథ బాగా నచ్చిందట. ఇక దిల్‌రాజుకు నచ్చడమే తరువాయి. త్వరలోనే దిల్‌రాజుకు కథ వినిపిస్తారట కరుణాకరన్. ఆయనకు నచ్చితే ఏప్రిల్ నుంచి షూటింగ్‌ని షురూ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రేమకథలను తెరకెక్కించడంలో కరుణాకరన్ సిద్ధహస్తుడు. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

