Nakkina Trinadha Rao | మజాకా డైరెక్టర్‌ను లైన్లో పెట్టిన యంగ్ హీరో..?
Nakkina Trinadha Rao | సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా, మజాకా వంటి వరుస హిట్ చిత్రాలను అందించిన బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రినాథ రావు నక్కిన తన తదుపరి సినిమాను స్టార్ట్ చేశాడు
Nakkina Trinadha Rao | సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా, మజాకా వంటి వరుస హిట్ చిత్రాలను అందించిన బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రినాథ రావు నక్కిన తన తదుపరి సినిమాను స్టార్ట్ చేశాడు. ఈసారి అతను ఒక హై-ఎనర్జీ ఎంటర్టైనర్ కోసం యంగ్ హీరో హవీష్ కోనేరుతో జతకట్టాడు. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను డైరెక్ట్ చేయడంలో త్రినాథ రావుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో యంగ్ హీరో హవీష్ తో డబుల్ బ్లాక్ బస్టర్ సినిమా చేసేందుకు శ్రీకారం చుట్టాడు నక్కిన త్రినాథరావు. ఈ సినిమాను ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సెట్స్ పైకి వెళ్లాడట. మంచి ముహూర్తం చూసుకుని అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఉంది..
నువ్విలా, జీనియస్, 7 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ కోనేరు, త్రినాథరావు డైరెక్షన్ లో చేయబోయే సినిమాతో తనను తాను కొత్తగా పరిచయం చేసుకోబోతున్నాడు. కాగా నువ్విలా సినిమాలో హావిష్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. ఆ నేపథ్యంలో రైటర్ బెజవాడ ప్రసన్న అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కథను రెడీ చేశాడట. ప్రస్తుతానికి ఫార్మల్ షూట్ మెుదలు పెట్టిన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

