Home
Telangana
November 29 Is The Day That Changed The Course Of Telanganas History Gangula Kamalakar
Gangula Kamalakar | ‘నవంబర్ 29’ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు : గంగుల కమలాకర్
Gangula Kamalakar | నవంబర్ 29వ తేదీ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించిన రోజు ఇదని చెప్పారు.
Gangula Kamalakar : నవంబర్ 29వ తేదీ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించిన రోజు ఇదని చెప్పారు. అలుగునూర్‌లో కేసీఆర్ అరెస్ట్ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతమైందని తెలిపారు. ఆ ఉద్యమమే తదనంతరం స్వపరిపాలనకు బాటలు పరిచిందని చెప్పారు.
ఇప్పుడు గోదావరి-కృష్ణా నదీ జలాల దోపిడీపైన, అదేవిధంగా రైతుల కష్టాలపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వహిస్తున్నాయని గంగుల మండిపడ్డారు. తెలంగాణ రైతుల కోసం గళమెత్తుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు. ఈ క్రమంలో నవంబర్ 29న దీక్షా దివస్‌ను అపూర్వ రీతిలో పాటిద్దామని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెబుదామని ఆయన పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangula Kamalakar | ‘నవంబర్ 29’ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు : గంగుల కమలాకర్
RS Praveen Kumar | మీరు కాంగ్రెస్ నాయకుడైతే రికార్డులు లేకున్నా నష్టపరిహారం తీసుకోవచ్చు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Horrific incident | దారుణం .. ముగ్గురు ఆడపిల్లలను సంపులో పడేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ తల్లి
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

