‘ ‘సత్యభామ’ నా కెరీర్లో కొత్త ప్రయత్నం. ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం. ఈ కథలో కొత్త ఎమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్‌టైమ్ నా కెరీర్లో భారీ యాక్షన్ సీన్స్ చేశాను. చాలా కష్టపడి స్టంట్స్ చేశాను.
‘వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో అన్నీ గ్రే కేరక్టర్స్ ఉంటాయి. హీరోయిన్ మాత్రమే మంచి అమ్మాయి. కథ హైదరాబాద్ నేపథ్యంగా మొదలై కర్నూల్ నేపథ్యానికి షిఫ్ట్ అవుతుంది.
Janhvi Kapoor |ఫొటోల గురించీ, ఫొటోగ్రాఫర్ల గురించీ ఆసక్తికరంగా మాట్లాడింది అందాలభామ జాన్వీకపూర్. ఆమె తాజా సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ఈ నెల 31న విడుదల కానుంది.
వేసవి కాలం వచ్చిందంటే థియేటర్లలో సినిమా సందడి ఓ రేంజ్లో ఉంటుంది. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి.కానీ, ఈ ఎండకాలంలో టాకీసులకు వడదెబ్బ తగిలినట్టయింది. ము�
ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో మలయాళీ చిత్రం ‘ఆల్ వీ ఇమాజైన్ యాజ్ లైట్' పోటీలో నిలిచింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో
Satyaraj | ప్రధాని మోదీ బయోపిక్‌లో తాను నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ నటుడు సత్యరాజ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటివరకు తననెవరూ సంప్రదించలేదని ఆయన తెలిపారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎల్2 ఎంపురాన్'. బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లూసిఫర్'కు సీక్వెల్ ఇది. పృథ్వీరాజ్ సుకు
‘వాడెవడో తెలీదు.. కానీ ఎలాంటివాడో తెలుసు.. ఇప్పటివరకూ నేను కచ్చితంగా వాడ్ని కలవలేదు. ఏరోజు కలుస్తానో.. అదే వాడి ఆఖరు రోజు’ అని వార్నింగ్ ఇస్తున్నది పాయల్ రాజ్‌పుత్.
Indian 2 | ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ఫిలింస్‌లో ఇండియన్ 2 ఒకటి. విశ్వనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది. లైకా ప్రొడక్షన్స్, �
దీక్షిత్‌శెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ ఎమ్ దర్శకుడు.
‘ఈ తరం కామెడీ నటుల్లో నాకు ఇష్టమైన నటుడు గెటప్ శ్రీను. ఇప్పుడే తను హీరోగా నటించిన ‘రాజు యాదవ్' ట్రైలర్ చూశాను. కొత్తదనం కనిపించింది. ఇందులో శ్రీను నవ్విస్తాడు, కవ్విస్తాడు, చక్కని వినోదాన్ని పంచుతాడు.’