హీరోగా మారిన అమ్మ రాజశేఖర్ తనయుడు.. మదర్ సెంటిమెంట్‌తో మూవీ
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు రాగిన్ రాజ్ హీరోగా నటించిన చిత్రం ‘తల’. పి.శ్రీనివాస్‌గౌడ్ నిర్మాత. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు రాగిన్ రాజ్ హీరోగా నటించిన చిత్రం ‘తల’. పి.శ్రీనివాస్‌గౌడ్ నిర్మాత. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ట్రైలర్‌ను యువ హీరోలు సోహైల్, అశ్విన్ విడుదల చేశారు. అమ్మను అమితంగా ప్రేమించే యువకుడి కథగా యాక్షన్ అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. రెండేళ్లు ఆలోచించి కొత్త పాయింట్‌తో ఈ కథ సిద్ధం చేశానని, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటుందని, రాగిన్ రాజ్ మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడని అన్నారు. హీరోగా తనకు శుభారంభాన్నిచ్చే సినిమా అవుతుందని హీరో అమ్మ రాగిన్ రాజ్ నమ్మకం వ్యక్తం చేశాడు. అంకిత్ నస్కర్, రోహిత్, ఏస్తేర్, సత్యం రాజేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ధర్మతేజ, అస్లాం కేఈ, దర్శకత్వం: అమ్మ రాజశేఖర్.

Thala
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

