Payal Rajput | పగ తీర్చుకునే వెంకటలచ్చిమి.. పాయల్ రాజ్‌పుత్ పాన్ ఇండియా మూవీ
Payal Rajput | ‘ఆర్ఎక్స్ 100’ ‘మంగళవారం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైంది కథానాయిక పాయల్ రాజ్‌పుత్. ఆమె టైటిల్ రోల్‌ని పోషిస్తున్న తాజా చిత్రం ‘వెంకటలచ్చిమి’ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
Payal Rajput | ‘ఆర్ఎక్స్ 100’ ‘మంగళవారం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైంది కథానాయిక పాయల్ రాజ్‌పుత్. ఆమె టైటిల్ రోల్‌ని పోషిస్తున్న తాజా చిత్రం ‘వెంకటలచ్చిమి’ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పాన్ ఇండియా స్థాయిలో ఆరు భాషల్లో తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి ముని దర్శకత్వం వహిస్తున్నారు. రాజా, ఎస్ఎస్ చౌదరి నిర్మాతలు.
ఆదివాసీ మహిళ ప్రతీకార కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయని దర్శకుడు ముని పేర్కొన్నారు. ఈ కథ తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమా తర్వాత తనను ప్రేక్షకులు వెంకటలచ్చిమి అనే పేరుతో పిలుస్తారని, అంత బలమైన భావోద్వేగాలుంటాయని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బడిశా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

