Plane's Dramatic Landing Attempt | ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో ఈదురు గాలులు బలంగా వీచాయి. ఈ వాతావరణ పరిస్థితుల్లో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ కోసం ఒక విమానం ప్రయత్నించింది. అయితే బలమైన గాలుల వల్ల ఆ విమానం బాగా ఊగిపోయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ (Cyclone Fengal) తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం-కారైకాల్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Cyclone Fengal | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాను ఇవాళ పుదుచ్చేరికి దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ఫెంగల్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో �
RBI governor | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ (Governor) శక్తికాంత దాస్ (Shaktikanta Das) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆర్బీఐ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) అస్వస్థతకు గురతయ్యారు. గుండె నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
“నన్ను కన్న ఈ నేలకు వందనం. ప్రమోషన్స్‌కి చాలా ప్లేస్‌లకు వెళ్తుంటా. కానీ చెన్నైకి వస్తే ఆ ఫీలే వేరు. నా మొదలు ఇక్కడే కాబట్టి అదో సైకలాజికల్ ఫీలింగ్. నా తొలి 20ఏళ్లు చెన్నైలోనే ఉన్నా. ఈ సంస్కృతే నన్ను తయారు �
Chennai | తమిళనాడు చెన్నై (Chennai)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన తల్లికి సరైన వైద్యం అందించలేదంటూ ఓ యువకుడు ప్రభుత్వ వైద్యుడిపై (doctor) కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ కోసం తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామస్థులు పూజలు చేస్తున్నారు. దేవాలయం వద్ద “కమల ఈ గ్రామానికి చెందిన గొప్ప బిడ్డ�
దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతూనే ఉన్నాయి. గత 16 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
తమిళనాడులో మరోసారి ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య తీవ్ర వివాదం రేగింది. జాతీయ సమైక్యతను అవమానించిన రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని రీకాల్ చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని డిమాం
Heavy Rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. చెన్నై (Chennai) సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్ పట్టు సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది.