Heavy Rains | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Plane's Dramatic Landing Attempt | ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో ఈదురు గాలులు బలంగా వీచాయి. ఈ వాతావరణ పరిస్థితుల్లో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ కోసం ఒక విమానం ప్రయత్నించింది. అయితే బలమైన గాలుల వల్ల ఆ విమానం బాగా ఊగిపోయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ (Cyclone Fengal) తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం-కారైకాల్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Cyclone Fengal | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాను ఇవాళ పుదుచ్చేరికి దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ఫెంగల్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో �
RBI governor | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ (Governor) శక్తికాంత దాస్ (Shaktikanta Das) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆర్బీఐ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) అస్వస్థతకు గురతయ్యారు. గుండె నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
“నన్ను కన్న ఈ నేలకు వందనం. ప్రమోషన్స్‌కి చాలా ప్లేస్‌లకు వెళ్తుంటా. కానీ చెన్నైకి వస్తే ఆ ఫీలే వేరు. నా మొదలు ఇక్కడే కాబట్టి అదో సైకలాజికల్ ఫీలింగ్. నా తొలి 20ఏళ్లు చెన్నైలోనే ఉన్నా. ఈ సంస్కృతే నన్ను తయారు �
Chennai | తమిళనాడు చెన్నై (Chennai)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన తల్లికి సరైన వైద్యం అందించలేదంటూ ఓ యువకుడు ప్రభుత్వ వైద్యుడిపై (doctor) కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ కోసం తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామస్థులు పూజలు చేస్తున్నారు. దేవాలయం వద్ద “కమల ఈ గ్రామానికి చెందిన గొప్ప బిడ్డ�
దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతూనే ఉన్నాయి. గత 16 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.