ఏమిచ్చి మీ రుణం
తీర్చుకోగలను!‘రెండేళ్లుగా ఒక్క సినిమా చేయలేదు. ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ లేదు. అయినా నాపై మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను.
తీర్చుకోగలను!‘రెండేళ్లుగా ఒక్క సినిమా చేయలేదు. ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ లేదు. అయినా నాపై మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. మీరు లేకుండా నేను లేను’ అంటూ బిహైండ్‌వుడ్స్ అవార్డుల వేడుకలో సమంత భావోద్వేగానికి గురయ్యారు. చెన్నైలో జరిగిన ఈ అవార్డుల వేడుకలో.. ప్రతిష్టాత్మకమైన కె.బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సమంతను సత్కరించారు. దశాబ్దంన్నర నుంచి స్ఫూర్తిదాయకమైన పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తున్నందుకు గాను సమంతకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఆమె ఇంకా మాట్లాడుతూ ‘ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం. ఎన్నో అద్భుతమైన పాత్రలను మనకు పరిచయం చేశారు కె.బాలచందర్ గారు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో స్త్రీ పాత్రలు సహజంగా, బలమైన వ్యక్తిత్వంతో ఉంటాయి. నాకెంతో స్ఫూర్తినిచ్చిన పాత్రలు అవన్నీ. ఈ అవార్డు అందుకోవడంతో నా జీవితం పరిపూర్ణమైనట్టు భావిస్తున్నా.’ అంటూ ఆనందం వెలిబుచ్చారు సమంత.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

