Emergency Landing | 100 మంది ప్రయాణికుల (passengers)తో కేరళలోని కొచ్చి బయల్దేరిన ఓ ప్రైవేట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) చేయాల్సి వచ్చింది.
ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 117 మందితో ఓ ప్రైవేట్ విమానం ఇవాళ చెన్నై (Chennai) నుంచి కొచ్చి బయల్దేరింది (Kochi bound flight). విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని తిరిగి చెన్నైకి మళ్లించారు. అక్కడ సేఫ్‌గా ల్యాండ్ చేశారు. అందులోని ప్రయాణికులు, సిబ్బంది సేఫ్‌గానే ఉన్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.
Also Read..
Parliament | పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల ఆందోళన.. తృణమూల్, ఎస్పీ దూరం
Bomb Threat | ఢిల్లీలో 40కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. 30 వేల డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్
Heavy Snow | హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా హిమపాతం.. మైనస్ డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు