పంటలకు ఇస్తున్న కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించడంతోసహా వివిధ డిమాండ్లపై రైతుల ప్రతినిధులు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలోని కేంద్ర బృందం మధ్య శుక్రవారం చర్చలు జరిగాయి.
జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు, ఎన్నికల సందర్భంగా నల్ల ధనాన్ని అరికట్టేందుకు రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిదిలోకి తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వా
మావోయిస్టుల ఏరివేత పేరిట దండకారణ్యంలో కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న మారణకాండను ఆపివేయాలని అంధోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు.
వలసల విధానంపై కొత్త చట్టం తెస్తామని కేంద్రం ప్రకటించింది. వలసదారుల తరలింపు విధానంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో కేంద్రం కొత్త చట్టాన్ని అమలుచేయాలని పరిశీలిస్తున్నది. దీనిని తాత్కాలికంగా ఓవర్సీస�
యూజీసీ ముసాయిదా నిబంధనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, వాటిని మార్చాల్సిందేనని మాజీ మంత్రి, ఓబీసీ సంఘం కన్వీనర్ వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశవ్యాప్తంగా 17వేలకుపైగా కంపెనీలు మూతబడ్డాయి. మంగళవారం రాజ్యసభలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం.. గత ఏడాది ఏప్రిల�
రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తయినా గోదావరి, కృష్ణా నదీజలాల వాటా తేల్చకుండా నాన్చుడు ధోరణిని అవలంబించడం ఏమిటని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఫలితంగా బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్�
జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్తో రుజువైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంప
పసుపుబోర్డు అంశంలో కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతున్నది. ఐదున్నరేండ్లపాటు సాగదీతతో పసుపు రైతులను మోసం చేసిన బీజేపీ.. 15 రోజుల క్రితం పసుపుబోర్డు ఏర్పాటుపై కీలక ప్రకటన చేసింది.
170 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ రైల్వే దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందింది. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, రైల్వేల విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుం