ఏటీఎంల నుంచి నెలవారీ పరిమితికి మించి జరిపే నగదు ఉపసంహరణలపై చార్జీలు విధించేందుకు బ్యాంకులను అనుమతిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పుపట్టారు.
మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) మరో ఆరు నెలలపాటు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. రాష్ట్రంలోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిని ఈ చట్టం న
జాతీయ భద్రత, సమగ్రతలకు విఘాతం కలిగించే కేసులలో రాష్ర్టాల అనుమతి అవసరం లేకుండానే సీబీఐ దర్యాప్తు చేసేలా అధికారాలను కల్పించే ఓ ప్రత్యేక చట్టాన్ని చేయాలని పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు.. ఇప్పటివరకూ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, పూట గడవడమే కష్టంగా ఉన్నదని ప్రచారం చేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదలు మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు అనేక వ
మాజీ మంత్రి, బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ముచ్చెమటలు పోయించారు. సర్కార్ చెప్పిన అబద్ధాలపై ఏకిపారేస్తూనే పదేండ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతి�
సీనియర్ ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతి కేటాయింపు వివాదంపై క్యాట్ విచారణ పూర్తయ్యే వరకు ఆయనను తెలంగాణలోనే కొనసాగించాలని హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పార్లమెంటు సభ్యుల జీతాలు 24 శాతం పెరిగాయి. ఈ పెరుగుదల 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. వ్యయ ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపింది.
కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్‌కు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ర్టాలకు
తెలంగాణ రాష్ట్రం గత పదేండ్లలో గణనీయంగా అభివృద్ధి చెందిందని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు. అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఒవైసీ పాల్గొంటూ.. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపో�
ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్' ప్రధాని మోదీపై చేసిన కామెంట్లు భారత రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇంకో వైపు యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయని గ్రోక్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారం ‘మ�
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కుల గణన నిర్వహించాలని ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే ఎవరి వాటా ఎంతో తేలుద్దని స్పష్టంచేశారు.
ఆదాయం లేదు.. డబ్బుల్లేవు.. జీతాలివ్వలేమంటున్న కాం గ్రెస్ సర్కారు ఉన్న నిధులను ఖర్చు చేయలేక రాష్ర్టాన్ని తిరోగమన దిశలో నడుపుతున్నది. కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించలేకపోతున్నది.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమిళనాడును మోసం చేసిందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఆరోపించారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్‌ను శుక్రవారం ఆయన శాసనసభకు సమర్పించారు.