Passport Rules: పాస్‌పోర్ట్ పొందేందుకు రూల్స్ సవరించారు. కొత్త నిబంధనలకు చెందిన గెజిట్ నోటిఫికేషన్ శుక్రవారం రిలీజైంది. 2023, అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత పుట్టినవాళ్లు.. రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత�
కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు దక్కాల్సిన వాటాకు కోత పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదా? ఈ చర్య ద్వారా ద్రవ్యలోటును పూడ్చుకోవాలని ప్రయత్నిస్తున్నదా? అంటే విశ్వసనీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వ�
‘నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ర్టాలపై కత్తి వేలాడుతున్నది’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మద్దతు ప
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని జాతీయ బీసీ హకుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఐబీ చౌరస్తాలోగల అంబేదర్ విగ్రహం దగ్గర అర్ధనగ్న ప్రదర్శన �
దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన సర్కారీ బ్యాంకుల్లో, ఆర్థిక సంస్థల్లో వాటాలను త్వరగా అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే దాని సహాయార్థం ఆయా మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ కంపెనీల నుంచి దర�
దేశ వ్యాప్తంగా 60 శాతం ఉన్న ఓబీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి 2 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్�
అడవుల్లో నిక్షిప్తమైన సంపదను చెరబట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను కొనసాగిస్తున్నదని రాష్ట్ర పౌరహక్కుల ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాతీయ వ్యవసాయ మారెటింగ్ విధానం(ఎన్పీఎఫ్ఎం) ముసాయిదాను వెనకి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ డిమాండ్ చేశారు.
ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వర్ పదవికాలాన్ని రెండేండ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో మార్చి 2027 వరకు ఆయన సీఈఏ పదవిలో కొనసాగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అపా
గోధుమల నిల్వలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ట్రేడర్స్/హోల్‌సేలర్స్ కేవలం 250 టన్నుల గోధుమలను మాత్రమే తమ వద్ద నిల్వ ఉంచుకోవచ్చు. గతంలో ఈ పరిమితి 1,000 టన్నులు ఉండేది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి రబీ సీజన్లో అధిక నీటిని అక్రమంగా వాడుకుంటున్నదని, సత్వరమే జోక్యం చేసుకొని తెలంగాణ ప్ర యోజనాలను కాపాడాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ మం�
బీసీల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బీసీ హకుల సాధన సమితి రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. జనగణనలో భాగంగా ఓబీసీ కులగణన జరపాలని, చట్టసభలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు తీసుకొచ్చిన ‘పీఎం స్వనిధి’ పథకానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికినట్లుగా కనిపిస్తున్నది. వెబ్సైట్ నిలిపివేతతో స్ట్రీట్ వెండర్లు ఆందోళన
Amberpet Flyover | జాతీయ రహదారులు రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో గోల్నాక నుండి అంబర్ పేట్ వరకు సుమారు రూ. 335 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫె్లైఓవర్ అందుబాటులోకి రావడం మరింత ఆలస్యం కానుంది.
జన సమ్మర్థం అధికంగా ఉండే 60 రైల్వే స్టేషన్లలో అదనపు ప్రయాణికుల రద్దీని సజావుగా నిర్వహించేందుకు పర్మనెంట్ హోల్డింగ్ జోన్స్‌ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్ర