దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలోనూ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని దక్షిణ భారత ఓబీసీ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు, తెలంగాణ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలోనే అభ్యర్థులు తమ వయసు, రిజర్వేషన్‌కు సంబంధించిన పత్రాలను జతచేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
మధ్యప్రదేశ్‌లో ప్రధానంగా భోపాల్‌లో ఉన్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పటౌడీ కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన పూర్వీకుల ఆస్తులు కేంద్ర ప్రభుత్వం హస్తగతం కానున్నాయి. ఈ ఆస్తులపై ఉన్న స్టే ఉత్తర్వు�
అక్షరాస్యతలో వెనుకబడిన జిల్లాలో యూనివర్సిటీ స్థాపించడం పాలమూరు విద్యార్థులకు వరంగా మారింది. 2008-09 జూలై 27న పాలమూరు యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నది.
ప్రయాణికులకు ప్రపం చ స్థాయి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలోనే రెండో అతి పెద్దది, ఉత్తర, దక్షిణ భారతానికి ముఖద్వారంగా ఉన్న కాజీపేట రైల్వేస్టేషన్ సరికొ త్త హంగులు అద్దుకుంటున్నది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి భారీ ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని మాత్రం విస్మరించింది. గతంలో విశాఖ ఉక్కు ఫ్య�
తన మాటలతో రైతులు, ప్రజలను మభ్యపెట్టిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై విరుచుకుపడ్డారు. గాలిమాటలు మాట్లాడడం మానేసి పసుపునకు మద్దతు ధర సాధించాలని ఎంపీ అరవింద్‌కు సూచించారు.
పంజాబ్ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు జరపనుంది. కేంద్ర సర్కారు, రైతు సంఘాల నేతలు చర్చలపై ఒక అంగీకారానికి వచ్చారు. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రియ రంజన్ ఎస్క
పసుపుబోర్డు ఏర్పాటును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. క్వింటా పసుపునకు రూ.15 వేల కనీస మద్దతు ధర ప్రకటించాలని, పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశార�
నరేంద్ర మోదీ సర్కార్ మరో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టబోతున్నదా.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఆరు దశాబ్దాల క్రితం రూపొందించిన ఆదాయపు పన్ను చట్టాన్ని మార్చే దిశగా చర్య
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ సందేశాన్ని పంపింది. సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతలతో కేంద్ర ప్రభుత్వ అధికారులు శనివారం సుమారు ర
ప్రభుత్వ బ్యాంకులు ప్రమాదంలో పడ్డాయి. రాష్ర్టాలను, ఆయా శాఖల నిపుణులను, పార్లమెంటరీ చర్చలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నది నిజం. ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నా తొలుత ప
ప్రయాగ్‌రాజ్ మహా కుంభ మేళాలో 129 ఏళ్ల స్వామి శివానంద బాబా పాల్గొన్నారు. ఆయన గత వందేళ్ల నుంచి ప్రయాగ్‌రాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్‌లలో జరిగిన అన్ని కుంభ మేళాలకు హాజరయ్యారని ఆయన శిష్యులు తెలిపారు. ఆయన
రోజురోజుకీ పడిపోతున్న రూపాయి విలువను అడ్డుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సుంకం ఆయుధాన్ని చేపట్టవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిక�
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు విజృంభించాయి. గత నెల డిసెంబర్లో 2.37 శాతానికి ఎగబాకాయి. ఆహారేతర, ముఖ్యంగా తయారీ రంగ వస్తూత్పత్తుల రేట్లు పరుగులు పెట్టడమే ఇందుకు ప్రధాన కారణం.