వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్స్ స్కామ్ విచారణలో భాగంగా దేశవ్యాప్తంగా 91 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదలాయిస్తూ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును రద్దు చేసింది.
ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో వీడియోకాన్ వ్యవస్థాపకుడు, సీఈవో వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. సోమవారం ఉదయం కొద్ది సమయం పాటు ప్రశ్నించిన అనంతరం ధూత్‌ను అరెస్ట్ చేసినట్టు సీబీఐ �
Videocon CEO Venugopal Dhoot వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ దూత్‌ను ఇవాళ సీబీఐ అరెస్టు చేసింది. ఐసీఐసీఐ లోన్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చార్, ఆమె భర్త దీప�
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఉన్న ఓ అవినీతి కేసును సీబీఐ తాజాగా రీఓపెన్ చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్ప
ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణంలో అరస్టైన బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను ఈ నెల 26 వరకు సీబీఐ కస్టడికి అప్పగించింది ప్రత్యేక కోర్టు.
బ్యాంకుల కన్సార్టియంను రూ.4 వేల కోట్లకుపైగా మోసగించారన్న ఆరోపణలపై అభిజీత్ గ్రూపునకు చెందిన కార్పొరేట్ పవర్ లిమిటెడ్ కంపెనీతోపాటు ఆ సంస్థ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణంలో ఆ సంస్థ మాజీ సీఈవో చందా కొచ్చర్‌ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్నది.
కేంద్ర ప్రభుత్వంలో అధికారం కొనసాగిస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక సీబీఐ,ఈడీ.ఐటీ దాడులతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, తెలంగాణ అంబేద్కర్ యువజన స
ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కురావాలని సామెత. భారతదేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పుడు ఆ పనే చేస్తున్నారు. అటూ ఇటూ ఎటూ దారీతెన్నూ కనబడని చోట బీజేపీ పెద్దలు అడ్డదారులు తొక్కుతున్నారు. �
మ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని తెలి�