UCO Bank: 820 కోట్ల ఐఎంపీఎస్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఇవాళ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 62 ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Land For Job Case | రైల్వే భూములకు సంబంధించిన కుంభకోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) బుధవారం ఢిల్లీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్లో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్�
పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీలో జనవరి 5న ఈడీ అధికారులపై జరిగిన దాడిపై దర్యాప్తును బెంగాల్ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని మంగళవారం కలకత్తా హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర పోలీసులు పక్షపాతంతో వ్యవ�
ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఐదేళ్ల క్రితం నమోదైన అక్రమ మైనింగ్ కేసులో సాక్షిగా ఈ నెల 29న తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది.
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఫ�
సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసులను రద్దుచేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం �
MLC Kavitha | సీఆర్పీసీ సెక్షన్ 41 కింద జారీ చేసిన నోటీసులు రద్దయినా చేయాలని లేదంటే ఉపసంహరించుకోవాలని సీబీఐని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం సీబీఐకి లేఖ రాశారు.
SSR Death Case | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ సర్క్యూలర్‌ను బాంబే హైకోర్టు గురువారం రద్దు చేసింది.
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satya Pal Malik) ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ (CBI)..
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించిన కేసులో క్లీన్చిట్ ఇస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది.
Paytm | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్వహణ లోపాలు, కేవైసీలో అవకతవకల నేపథ్యంలో మార్చి ఒకటో తేదీ నుంచి ఖాతాదారుల నుంచి డిపాజిట్ల స్వీకరణ, క్రెడిట్ ఫెసిలిటీ కల్పించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు