SSR Death Case | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ సర్క్యూలర్‌ను బాంబే హైకోర్టు గురువారం రద్దు చేసింది.
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satya Pal Malik) ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ (CBI)..
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించిన కేసులో క్లీన్చిట్ ఇస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది.
Paytm | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్వహణ లోపాలు, కేవైసీలో అవకతవకల నేపథ్యంలో మార్చి ఒకటో తేదీ నుంచి ఖాతాదారుల నుంచి డిపాజిట్ల స్వీకరణ, క్రెడిట్ ఫెసిలిటీ కల్పించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదా ఆ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి తమకు ఫిర్యాదు అందలేదని సీబీఐ స్పష్టం చేసింది.
ఒక చట్టానికి సవరణ జరిగితే.. అంతకుముందు జరిగిన నేరాలకు ఈ సవరణల నిబంధనల కింద కేసు నమోదు చేయవచ్చా? లేక ఆ సవరణలకు ముందున్న పాత చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలా? ఈ న్యాయ మీమాంసపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రెండ�
Jharkhand: జార్ఖండ్ సర్కార్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపన్ను శాఖ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి సమాచారాన్ని అడిగినా.. ఆ సంస్థలకు డాక్యుమెంట్లు ఇవ్వవ�
అక్రమాస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకమార్పై సీబీఐ దర్యాప్తునకు గత ప్రభుత్వం ఇచ్చిన సమ్మతిని ఉపసంహరిస్తూ సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సీబీఐ స