అమ్మకాలు లేవు.. లాభాలూ లేవు.. ఇదీ దేశీయ మార్కెట్లో నెలకొన్న దుస్థితి. సామాన్యుడి వినిమయ, కొనుగోలు సామర్థ్యాలు దెబ్బతినడంతో అన్ని కీలక రంగాలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రై�
పసిడి విక్రయాలకు ధరల పోటు పడింది. దేశీయంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి దూసుకుపోవడంతో కొనుగోలుదారులు వెనుకంజవేస్తున్నారు. దీంతో ఈ ఏడాది తొలి త్రైమాసికం(జనవరి-మార్చి)లో పసిడి డిమాండ్ ఏడాది ప్రాతిపదిక�
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ. 27.01 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ఈ నెల 12 నుంచి 14 వరకు ఇండోమాచ్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్‌లో బీ2బీ (బిజినెస్ టు బిజినెస్) ఇండస్ట్రియల్ మెషినరీ, ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్ జరగనున్నది. దక్షిణ భారతదేశంలో�
స్మార్ట్‌ఫోన్ వచ్చిన తర్వాత కంటికి కనిపించని నేరాలు విస్తృతంగా పెరిగాయి. బాధితులతోనే బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పిస్తూ.. ఏటేటా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్‌దొంగలు.
ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అశుతోష్ చౌదరీ నియమితులయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహించిన చౌదరీని ది అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ �
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్‌లైన్ కంపెనీ గో ఫస్ట్ స్వచ్ఛందంగా దాఖలు చేసుకున్న దివాలా పిటిషన్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆర్డర్‌ను రిజర్వ్ చేసింది.
పసిడి రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నది. భవిష్యత్తులో వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేవని అమెరికా ఫెడరల్ రిజర్వు స్పష్టంచేయడంతో గ్లోబల్ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు పుంజుకున్నాయి. దీంతో ఢిల్లీ బ�
హీరో మోటోకార్ప్ లాభాల్లోనూ జోరు కొనసాగించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.811 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది నమోదైన రూ.621 కోట్లతో పోలిస్తే 31 శాతం అధికమని ప�
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని స్వీడన్ కంపెనీలకు ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆహ్వానం పలికారు. ముఖ్యంగా సాంకేతిక, తయారీ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
డెబిట్ కార్డు చార్జీలను పెంచుతున్నట్టు ఖాతాదారులకు కొటక్ మహీంద్రా బ్యాంక్ సమాచారమిచ్చింది. వచ్చే నెల 22 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని కస్టమర్లకు మెయిల్ చేసింది. ‘మే 22 నుంచి డెబిట్ కార్డు వార్షిక చా
జనవరిమార్చిలో రూ.1,468.95 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది బజాజ్ ఆటో. నిరుడు నమోదైన రూ.1,432.88 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.8,905 కోట్లకు చేరు�
ఎఫ్‌టీసీసీఐ(ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన పరిశ్రమలు, వ్యక్తులకు వార్షిక ఎక్స్‌లెన్స్ అవార్డులు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది.