27న సైయెంట్ డీఎల్ఎం ఐపీవో
హైదరాబాద్ ఆధారిత సంస్థ, హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ సైయెంట్ డీఎల్ఎం లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న వస్తున్నది. ఒక్కో షేర్ ధరల శ్రేణిని రూ.250-265గా నిర్ణయించారు.
- ధరల శ్రేణి రూ.250-265
న్యూఢిల్లీ, జూన్ 22: హైదరాబాద్ ఆధారిత సంస్థ, హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ సైయెంట్ డీఎల్ఎం లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న వస్తున్నది. ఒక్కో షేర్ ధరల శ్రేణిని రూ.250-265గా నిర్ణయించారు.
నాలుగు రోజులపాటు సబ్‌స్క్రిప్షన్‌కు వీలుండే ఈ పబ్లిక్ ఇష్యూ.. ఈ నెల 30న ముగుస్తుంది. కాగా, 26న (సోమవారం) యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ మొదలవుతుందని ఈ సందర్భంగా సంస్థ ప్రకటించింది. ఈ ఇష్యూ విజయవంతమైతే రూ.700 కోట్ల నిధులు కంపెనీకి రానున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

