IndusInd Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు శుక్రవారం 19 శాతం పతనం కావడంతో బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,489.39 కోట్లు కోల్పోయింది.
Reliance Jio | ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో.. దీపావళి సందర్భంగా తన కస్టమర్లకు ‘దీపావళి దమాకా’ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ తో రూ.3,350 విలువైన బెనిఫిట్లు పొందొచ్చు.
Microsoft | ఉద్యోగుల నియామకంలో మైక్రోసాఫ్ట్ డైవర్సిటీ రిస్కులో పడింది. మహిళలు, నల్లజాతీయులు, లాటిన్ అమెరికా దేశాల పౌరులు మైక్రోసాఫ్ట్ సంస్థను అత్యధికంగా వీడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది.
Gold-Silver Rates | బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.300 తగ్గి రూ.81,200కు పడిపోయింది. కిలో వెండి ధర రూ.1,000 తగ్గుముఖం పట్టాయి.
Airports | వచ్చే ఐదేండ్లలో దేశంలో 50 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు చెప్పారు.
Zomato - Swiggy | ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో దేశంలోని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ జొమాటో, స్విగ్గీ.. కొన్ని సెలెక్టెడ్ నగరాల పరిధిలో ప్లాట్ ఫామ్ ఫీజు పెంచేశాయి.
Gold Seize | కేరళలో బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన త్రిసూర్‌లో రాష్ట్ర జీఎస్టీ అధికారులు 104 కిలోల బంగారం జప్తు చేశారు. దీని విలువ రూ.75 కోట్లు ఉంటుందని తెలిపారు.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 16.82 పాయింట్ల పతనంతో 80,065.16 పాయింట్ల వద్ద స్థిర పడగా, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 36.10 పాయింట్ల నష్టంతో 24,399.40 పాయింట్ల వద్ద నిలిచింది.
Jewellers | దేశమంతటా ఒకే బంగారం ధర కోసం ‘వన్ నేషన్ - వన్ గోల్డ్ రేట్’ విధానం అమలు కోసం కసరత్తు చేస్తున్నామని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) కౌన్సిల్ కార్యదర్శి మితేశ్ ధోడ్రా అన్నారు
Toyota Rumion | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) ఫెస్టివ్ సీజన్ సందర్భంగా తన ఎంపీవీ కారు రుమియాన్ (Rumion) స్పెషల్ ఎడిషన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Gold-Silver Rates | ఫెస్టివ్ సీజన్, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో దీపావళి నాటికి తులం బంగారం ధర రూ.లక్షకు చేరువవుతుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.