Railway Super App | ఇప్పటి వరకు వివిధ సర్వీసుల కోసం వేర్వేరు యాప్స్, వెబ్ సైట్లలో ఉన్న సమాచారాన్ని ఒకే సూపర్ యాప్’ ద్వారా రైలు ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది.
Reliance Jio IPO | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ టెలికం సంస్థ జియో.. ఐపీఓ ద్వారా 100 బిలియన్ల డాలర్ల పై చిలుకు నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
Stocks | అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చేరువ కావడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడటంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి.
Swiggy IPO | ఆన్ లైన్ ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ జెయింట్ ‘స్విగ్గీ’ వచ్చేవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్నది. ఈ నెల ఆరో తేదీన ఐపీఓ ద్వారా దలాల్ స్ట్రీట్ లో అడుగు పెట్టనున్నది.
Market Capitalization | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,07,366.05 కోట్లు పెరిగింది.
దేశంలోని ఫారెక్స్ రిజర్వులు అంతకంతకూ కరిగిపోతున్నాయి. అక్టోబర్ 25తో ముగిసిన వారంలోనూ మరో 3.4 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి. దీంతో దాదాపు గత నెల రోజుల్లో చోటుచేసుకున్న వరుస పతనాల్లో విదేశీ మారకపు నిల్వ
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల అక్టోబర్లో పెద్ద ఎత్తున నమోదయ్యాయి. ఏకంగా రూ.1.87 లక్షల కోట్లకుపైగా వచ్చాయి. జీఎస్టీ మొదలైన దగ్గర్నుంచి ఇంతలా కలెక్షన్స్ ఉండటం ఇది రెండోసారే కావడం గమనార్హం.