Intel CEO Pat Gelsinger | గ్లోబల్ టెక్ దిగ్గజం ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ కంపెనీ నుంచి వైదొలిగారు. 40 ఏండ్లుగా కెరీర్లో కొనసాగిన పాట్ గెల్సింగర్.. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నుంచి రిటైర్ అయ్యారు.
ఎవరికి ఎప్పుడు.. ఎక్కడ.. ఏమవుతుందో తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ప్రతీ ఒక్కరికీ బీమాతోనే ధీమా. ఆపత్కాలంలో ముఖ్యంగా మనం లేని రోజున మన కుటుంబానికి కొండంత అండగా ఉండేది బీమానే మరి. అలాంటి బీమాల్లో అనేక రకాలున్
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,29,589.86 కోట్లు పెరిగింది.
Reliance | ఈ ఏడాది కాలంలో న్యూస్ స్కోర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిందని వీజీకీ (Wizikey) నివేదిక పేర్కొంది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ కంపెనీల కంటే ఎక్కువగా వార్తల్లో రిలయన్స్ నిలిచిందని తెలిపింది.
లిథియం మాంగనీస్ ఐరన్ ఫాస్పేట్ (Lithium Manganese Iron Phosphate- LMFP) బ్యాటరీతో వస్తున్న తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ క్వాంటా బైక్ ను ఆవిష్కరించింది.
TRAI | బ్యాంకింగ్ సేవలు, ఈ-కామర్స్ సంస్థల ఓటీపీ మెసేజ్లు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆలస్యం అవుతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) కొట్టి పారేసింది.